Kishan Reddy: హస్తిన టూర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: అత్యవసర ఫోన్ కాల్ రావడంతో ఢిల్లీకి తెలంగాణ బీజేపీ చీఫ్
Kishan Reddy: హస్తిన టూర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి హస్తిన టూర్‌కు బయల్దేరారు. అత్యవసర ఫోన్ కాల్ రావడంతో ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ అగ్రనేత అమిత్‌షా తో కిషన్‌రెడ్డి సమావేశంకానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించే ఛాన్స్ ఉంది.