CM KCR: గవర్నర్ పదవిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
CM KCR: గవర్నర్ అలంకారప్రాయమైన పదవి
CM KCR: గవర్నర్ పదవిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
CM KCR: గవర్నర్ పదవిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అలంకారప్రాయమైన పదవని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కర్రుకాల్చి వాత పెట్టినా కేంద్రం మారకపోతే ఎలా..? ఈ గవర్నర్ల వ్యవస్థేంది..? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బడ్జెట్‌ను పాస్ కానివ్వవని గవర్నర్ అంటే ఎలా..? అని అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎక్కడైనా ఉందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.