Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య..
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది.
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది. బాలుడితో ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు. సూసైడ్ లెటర్‌లో బాలిక బాలుడి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాలుడి ఇంటి ముందు బాలిక బంధువుల ఆందోళన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లిలో ఘటన చోటు చేసుకోగా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్‌కు తరలించారు.