కవిత మధ్యంతర బెయిల్‌ రిజెక్ట్ చేసిన కోర్టు.. ఆర్డర్ కాపీలో కీలక అంశాలు ప్రస్తావించిన స్పెషల్ జడ్జి..

Kavitha: కవిత మధ్యంతర బెయిల్ రిజెక్ట్ ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ప్రస్తావించారు.

Update: 2024-04-08 11:18 GMT

కవిత మధ్యంతర బెయిల్‌ రిజెక్ట్ చేసిన కోర్టు.. ఆర్డర్ కాపీలో కీలక అంశాలు ప్రస్తావించిన స్పెషల్ జడ్జి..

Kavitha: కవిత మధ్యంతర బెయిల్ రిజెక్ట్ ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ప్రస్తావించారు. పిల్లలకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యతను తండ్రి లేదా కుటుంబ సభ్యులు చూసుకోవచ్చని తెలిపింది. కేసు విషయంలో తండ్రి బిజీగా ఉన్నాడనే అంశం నమ్మశక్యంగా లేదంది. కవితను బలవంతంగా కేసులో పెట్టారనే వాదనతో కోర్టు ఏకీభవించలేదు. కవిత బలహీనమైన మహిళ కాదని... చదువుకున్నారని కోర్టు తెలిపింది.

Tags:    

Similar News