Jagga Reddy: బీఆర్‌ఎస్ పాలన పోయి ప్రజా పాలన వచ్చింది
Jagga Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా 12 ఎంపీ సీట్లు గెలవాలి
Jagga Reddy: బీఆర్‌ఎస్ పాలన పోయి ప్రజా పాలన వచ్చింది
Jagga Reddy: బీఆర్‌ఎస్ పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా 12 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థులు ఎవరనేదానిపై చర్చ జరగలేదని తెలిపారు. ఓడిపోయినా పార్టీ పరంగా తామే ఎమ్మెల్యేలమన్నారు.