Tamilisai Soundararajan: రిపబ్లిక్ డే వేడుకల్లో కేసీఆర్ సర్కార్‌పై పరోక్ష విమర్శలు

Tamilisai Soundararajan: రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో బాధ్యతగా ఉండాలన్న స్పీకర్ పోచారం

Update: 2023-01-26 09:08 GMT

Tamilisai Soundararajan: రిపబ్లిక్ డే వేడుకల్లో కేసీఆర్ సర్కార్‌పై పరోక్ష విమర్శలు

Tamilisai Soundararajan: తెలంగాణలో గవర్నర్ వ్యాఖ్యలు మరింత హీటెక్కించాయి. రిపబ్లిక్ వేడుకల్లో కేసీఆర్ సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు తమిళిసై. ఫామ్‌హౌస్‌లు కాదు, ఫామ్‌లు కావాలంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తమిళిసై వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. దీనిపై ప్రెసిడెంట్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో బాధ్యతగా వ్యవహరించాలన్నారు స్పీకర్ పోచారం



Tags:    

Similar News