Hyderabad: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ
Hyderabad: హైదరాబాద్ కుట్ర కేసుపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Hyderabad: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ
Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జావెద్ గ్యాంగ్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ విచారిస్తుంది. 2022 డిసెంబర్ మాసంలో జావెద్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్, నేపాల్ మీదుగా జావెద్ గ్యాంగ్ హైదరాబాద్‌కు పేలుడు పదార్ధాలను తరలిచింది. దసరా పర్వదిం సందర్భంగా నిర్వహించే వేడుకల్లో పేలుళ్లు జరపాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను గుర్తించింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని నిందితులు ప్లాన్ చేశారు. దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కల్గించేలా ఈ ముఠా ప్లాన్ చేసింది.