సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు

Siddipet: పంట నష్టంతో రైతుల ఇబ్బందులు

Update: 2023-09-05 09:45 GMT

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. నీట మునిగిన పంటలు 

Siddipet: సిద్దిపేట జిల్లావ్యాప్తంగా గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల పంటలు నిటమునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల నుండి వర్షాలు లేక పంటలను కాపాడుకోవడాని బోరు, బావుల ద్వారా పంటలకు నీరు అందించి సేద్యం చేస్తే.. ఇపుడు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి పంటలు దెబ్బతిన్నాయంటున్న రైతు.

Tags:    

Similar News