Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం
Hyderabad: ఎడతెరపిలేని వర్షంతో రోడ్లు జలమయం
Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ఇవాళ వేకువ జామున భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, మణికొండ, సికింద్రాబాద్,కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నం పరిసరాల్లో కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపిలేని వర్షంతో ఉదయంపూట పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.