Harish Rao: హాఫ్ నాలెజ్డ్‌తో కొంతమంది విమర్శలు చేస్తున్నారు
Harish Rao: గవర్నర్ వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్
Harish Rao: హాఫ్ నాలెజ్డ్‌తో కొంతమంది విమర్శలు చేస్తున్నారు
Harish Rao: తెలంగాణ గవర్నర్ వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. హాఫ్ నాలెజ్డ్‌తో కొంతమంది విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాక నిమ్స్‌లో సౌకర్యాలు పెరిగాయని తెలిపారు. కొంతమంది కళ్లు ఉండి చూడలేరని..చెవులుండి వినలేరని గవర్నర్ తమిళిసైని ఇన్‌డైరెక్ట్‌గా అన్నారు. నిమ్స్‌లో రాజకీయ ప్రమేయం లేకుండా చేశామని..వారం రోజుల్లో కొత్త నిమ్స్ బిల్డింగ్ ప్రారంభిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.