Harish Rao: తెలంగాణలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిపక్ష స్థానం లేదు
Harish Rao: తెలంగాణలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు
Harish Rao: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిపక్ష స్థానం లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువులు, కర్ఫ్యూలే ఉన్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదని చెప్పారు. రాష‌్ట్రంలో రెండు పంటలకు నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. అతుకులు మెదక్ ను బతుకు మెదక్‌గా సీఎం కేసీఆర్ చేశారని చెప్పారు.