Telangana News: సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం భేటీ
CM KCR: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వాఘేలా సమావేశమయ్యారు.
Telangana News: సీఎం కేసీఆర్‌తో గుజరాత్ మాజీ సీఎం భేటీ
CM KCR: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వాఘేలా సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేసీఆర్ పార్టీని ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో శంకర్‌సింగ్ వాఘేలా ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే.