Tamilisai Soundararajan: తెలుగును గౌరవించండి.. తెలుగును ఆచరించండి..
Tamilisai Soundararajan: భాషా దినోత్సవాన తెలుగులో మాట్లాడిన గవర్నర్ తమిళిసై
Tamilisai Soundararajan: తెలుగును గౌరవించండి.. తెలుగును ఆచరించండి..
Tamilisai Soundararajan: తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే ఐదు భాషాల్లో తెలుగు కూడా ఒకటని చెప్పారు. తమిళనాడులో పుట్టిన నేను.. నా మాతృ భాషతో సమానంగా తెలుగు భాషను ప్రేమిస్తున్నాని చెప్పారు. భాష పరిరక్షణ మన అందరి భాద్యత అని గవర్నర్ తమిళిసై ఓ వీడియో సందేశం విడుదల చేశారు.