Governor Tamilisai: రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై
Governor Tamilisai: తెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన గవర్నర్
Governor Tamilisai: రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై
Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర‌్భంగా కేక్ కట్ చేశారు. ఉద్యమకారులను గవర్నర్ సన్మానించారు. గవర్నర్ తెలుగులో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎంతోమంది ఉద్యమకారుల పోరాట ఫలితమేనన్నారు. ఉద్యమకారులకు ఆమె అభినందనలు తెలిపారు. మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ డెవలప్‌మెంట్ జరిగినట్లన్నారామె.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే మొత్తం అభివృద్ధి చెందినట్లన్నారు.