Hyderabad: హైదరాబాద్ చేరుకున్న గవర్నర్ తమిళిసై.. RTC విలీనానికి నేను వ్యతిరేకం కాదు
Hyderabad: వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తా
Hyderabad: హైదరాబాద్ చేరుకున్న గవర్నర్ తమిళిసై.. RTC విలీనానికి నేను వ్యతిరేకం కాదు
Hyderabad: తెలంగాణ గవర్నర్ తమిళిసై హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులుగా తెలంగాణ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న RTC విలీనంపై గవర్నర్ వ్యాఖ్యానించారు. తాను ఆర్టీసీ విలీనానికి వ్యతిరేకం కాదని, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీని పిలిచానని.. మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నానన్నారు. దీంట్లో భాగంగా రాజ్‌భవన్‌లో అధికారులతో గవర్నర్ చర్చలు జరుపుతున్నారు.