Armoor: రవాణా రంగానికి మహర్దశ.. భారీ ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్!
Armoor: ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్, నందిపేటలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.
Armoor: రవాణా రంగానికి మహర్దశ.. భారీ ఇంటిగ్రేటెడ్ బస్ స్టాండ్!
ఆర్మూర్ న్యూస్: జిల్లా పట్టణ కేంద్రం లో 15 ఎకరాలలో ఇంటిగ్రేట్ బస్సు స్టాండ్ కొరకు మరియు బస్సు డిపో నిర్మిచాలని అదే విధంగా నందిపేట్ మండల బస్సు డిపో డిమాండ్ పరిష్కరించి డిపో ఏర్పాటు చేయాలని అలాగే నందిపేట్ బస్సు స్టాండ్ ఆధునికరిచాలని మరియు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి అదనంగా ట్రిప్పులు పెంచాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి పోనం ప్రభాకర్ గౌడ్ సానుకులంగా స్పందించి తక్షణమే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు అని తెలిపిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.