Governor Tamilisai: సిల్క్ గ్యాలరీని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
Governor Tamilisai: ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే చేనేత వస్త్రాలు ఇవ్వాలని సూచన
Governor Tamilisai: సిల్క్ గ్యాలరీని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
Governor Tamilisai: ఎవరికైనా బహుమతి ఇవ్వాలంటే చేనేత వస్త్రాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సూచించారు. హైదరాబాద్‌లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీని తమిళిసై ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలలో మొదటివారం చేనేత వస్త్రాలు ధరిస్తే...కార్మికులకు మరింత గుర్తింపు ఇచ్చిన వారవుతామని గవర్నర్ తమిళి సై అన్నారు.