Gangula Kamalakar: నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు
Gangula Kamalakar: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
Gangula Kamalakar: నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు
Gangula Kamalakar: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదని చెప్పారు. పార్టీ మారే వారిని రేవంత్ ప్రోత్సహిస్తారని అనుకోనని అన్నారు. కేసులకు భయపడే వ్యక్తిని కాదన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. రానున్న ఎన్నిల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్న ప్రచారంపై గంగుల మాట్లాడుతూ.. ఆ విషయం జూన్ 4న తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ పక్షానే నిలబడతామని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు.