Hyderabad: హైదరాబాద్ శివారులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ నగర శివారులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Hyderabad: హైదరాబాద్ శివారులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ నగర శివారులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్.బి.కాలనీలోని ఫ్లైవుడ్ షాపులో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలు అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.