Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
Hyderabad: ఐడీఎల్ చెరువు వద్ద పార్క్ చేసిన మూడు బస్సుల్లో మంటలు
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఐడీఎల్ చెరువు వద్ద పార్క్ చేసి ఉంచిన మూడు బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో బస్సులు పూర్తిగా కాలిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.