Hyderabad: హైదరాబాద్ అబిడ్స్‌లో అగ్నిప్రమాదం
Hyderabad: బొగ్గులకుంట కామినేని ఆస్పత్రి పక్క కార్ గ్యారేజిలో ప్రమాదం
Hyderabad: హైదరాబాద్ అబిడ్స్‌లో అగ్నిప్రమాదం
Hyderabad: హైదరాబాద్ అబిడ్స్ పరిసరాల్లో వేకువజామున అగ్ని ప్రమాదం జరిగింది. బొగ్గులకుంట కామినేని ఆస్పత్రి పక్కనే ఉన్న కార్ గ్యారేజిలో ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డాడని సమాచారం. ప్రమాదంలో ఆరు కార్లు దగ్ధమయ్యాయి.