Hyderabad: హైదరాబాద్ చందానగర్‌లో కారులో చెలరేగిన మంటలు
Hyderabad: చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పార్క్ చేసిన కారు
Hyderabad: హైదరాబాద్ చందానగర్‌లో కారులో చెలరేగిన మంటలు
Hyderabad: హైదరాబాద్ చందానగర్‌లో ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద టాటా ఇండిగో కారును పార్క్ చేశారు. అయితే కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.