Raids On Pubs: 25 పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆకస్మిక తనిఖీలు
Raids On Pubs: 25 పబ్బుల్లో డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో అనుమానితులకు పరీక్షలు
Raids On Pubs: 25 పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆకస్మిక తనిఖీలు
Raids On Pubs: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 25 పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. 25 పబ్బుల్లో డ్రగ్ డిటెక్షన్ పరికరాలతో అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. వీకెండ్ ఎంజాయ్ పేరుతో పబ్బుల్లో యువత, ఉద్యోగులే టార్గెట్‌గా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి తనిఖీలు చేశారు. పబ్బులు, బార్‌లలో తనిఖీలు చేసి.. పరీక్షలు నిర్వహించినా ఎవరికి పాజిటివ్ రాలేదని తెలుస్తోంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్, ఎస్టీఎఫ్, ఎక్సైజ్ బృందాలు తనిఖీల్లో చేపట్టారు.