Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం
Etela Rajender: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లలితాపూర్ వద్ద ఘటన
Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం
Etela Rajender: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లలితాపూర్ వద్ద హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గొర్రెల మందను చూసిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న ఎస్కార్ట్ వాహనం ఈటల వాహనానికి ఢీకొట్టింది. దీంతో స్వల్పంగా వాహనం దెబ్బతింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో వాహన శ్రేణి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యే ఈటల మరో వాహనంలో హైదరాబాద్‌కు వెళ్లారు.