హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌కు బెయిల్

Drugs Case: చంచల్‌గూడ జైలు నుంచి ఎడ్విన్ విడుదల

Update: 2022-11-17 07:24 GMT

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్‌కు బెయిల్  

Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొన్ని నెలలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎడ్విన్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు.

Tags:    

Similar News