MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది.
MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది.హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉన్న ఎం.ఎస్. ప్రభాకర్ ఈ ఏడాది మే 1వ తేదీతో రిటైర్ కానున్నారు. దీంతో ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు.
ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల నోటిఫికేషన్: 28.03.2025
నామినేషన్ల దాఖలుకు చివరి తేది: 04.04.2025
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది: 09.04.2025
పోలింగ్ తేది: 23.04.2025
ఓట్ల లెక్కింపు:25.04.2025