Diwali Sweets: స్వీట్ షాపుల దగ్గర దీపావళి రష్
Diwali Sweets: మార్కెట్లో దీపావళి సందర్భంగా వెరైటీ స్వీట్స్.. కస్టమర్లతో సందడిగా మారిన స్వీట్ షాపులు
Diwali Sweets: స్వీట్ షాపుల దగ్గర దీపావళి రష్
Diwali Sweets: దీపావళి అంటే టపాసుల తర్వాత గుర్తుకొచ్చేవి స్వీట్స్. దీపావళికి స్వీట్సే చాలా చాలా స్పెషల్. అందుకే దివాళి వచ్చిందంటే చాలు స్వీట్ షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతాయి. పండుగ సందర్భంగా ఢిపరెంట్ స్వీట్స్ ను తయారు చేస్తారు. దివాళి రోజున ఖచ్చితంగా నోరు తీపి చేసుకోవాల్సిందే. దీపావళి పండుగ అంటే క్రాకర్స్ తో పాటు స్వీట్స్ కు పెట్టింది పేరు. దీంతో చాలా షాపులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి సాంప్రదాయ స్వీట్స్ తో పాటు వెరైటీ ఐటమ్స్ ను కూడా సిద్ధం చేశాయి.