Home > crackers
You Searched For "crackers"
టపాసుల పై ఆంక్షల బాంబ్..కళ తప్పిన దీపావళి!
14 Nov 2020 5:19 AM GMT* దీపావళి పండుగపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు * సగానికి పైగా పడిపోయిన క్రాకర్స్ విక్రయాలు * నామమాత్రంగానే టపాసులు కొనుగోలు చేస్తున్న ప్రజలు * ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ ఆంక్షలతో ఆసక్తి చూపని ప్రజలు * ప్రభుత్వ నిబంధనలతోనే పండుగ జరుపుకోవాలంటున్న అధికారులు * క్రాకర్స్ కాల్చే సమయంలో శానిటైజర్ వాడొద్దని సూచన
'గ్రీన్ క్రాకర్స్' అంటే తెలుసా?
14 Nov 2020 4:25 AM GMTవెలుగులు లేని దీపావళిని.. చప్పుడు లేని టపాసుల్ని ఊహించలేం. అందుకే ప్రత్యామ్నాయంగా గ్రీన్ టపాసులు వస్తున్నాయి. అసలవి ఏమిటో తెలుసుకుందాం.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్-వీడియో
13 Nov 2020 11:03 AM GMTసుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్
రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్..
13 Nov 2020 10:31 AM GMTతెలంగాణలో బాణసంచా వ్యాపారులకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో బానా సంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు టపాసులు కాల్చేందుకు అనుమతి ఇచ్చింది
ఎవరైనా బాణసంచా అమ్మితే కేసులు నమోదు చేయండి : హైకోర్టు
12 Nov 2020 10:28 AM GMTదీపావళి బాణసంచాపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా ఉన్నందువలన టపాసులను ఖచ్చితంగా బ్యాన్ చేయాలనీ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది.