Kishan Reddy: బీజేపీ దూకుడును ఇక ఎవరూ ఆపలేరు
Kishan Reddy: తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎక్కడ అమలుచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
Kishan Reddy: బీజేపీ దూకుడును ఇక ఎవరూ ఆపలేరు
Kishan Reddy: తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎక్కడ అమలుచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సమాధానం చెప్పి రాహుల్ తెలంగాణకు రావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని చెప్పారు. బీజేపీ దూకుడును ఇక ఎవరూ ఆపలేరన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకల్లో లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కిషన్‌రెడ్డి తెలిపారు.