Dasyam Vinay Bhasker: 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేయలేదు
Dasyam Vinay Bhasker: బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది
Dasyam Vinay Bhasker: 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేయలేదు
Dasyam Vinay Bhasker: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలు నమ్మే స్థితిలో లేరని దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌భాస్కర్ తెలిపారు.