Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం

Hyderabad: కోట్ల రూపాయలు దండుకున్న XCSPL కంపెనీ నిర్వాహకులు

Update: 2023-02-15 09:20 GMT

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. XCSPL కంపెనీ నిర్వాహకులు కోట్ల రూపాయలు దండుకున్నారు. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 90 రోజుల్లో 4 లక్షల రూపాయలు వస్తాయంటూ కస్టమర్లకు కంపెనీ ఆశ చూపింది. 90 రోజుల్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కు 4 రెట్లు ఎక్కువ ఇస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు. XCSPL కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు బాధితులు.

Tags:    

Similar News