సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

CPM: కాంగ్రెస్‌తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చ

Update: 2023-10-29 05:52 GMT

సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

CPM: కాసేపట్లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సీపీఎం కార్యవర్గ సమావేశం కొనసాగనుంది. అయితే సీపీఎంకు హైదరాబాద్‌లో ఒక సీటు, ఎమ్మెల్సీ ఇస్తామంటోంది కాంగ్రెస్ పార్టీ. తాము మాత్రం ఖమ్మంలో కూడా ఓ సీటు కావాలంటోంది సీపీఎం. పొత్తుపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News