Hyderabad: పాతబస్తీలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Hyderabad: గన్‌తో కాల్చుకుని TSSP కానిస్టేబుల్ బాలేశ్వర్ మృతి

Update: 2024-04-07 05:13 GMT

Hyderabad: పాతబస్తీలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్‌లోని హుస్సేనిహాలం పీఎస్ పరిధిలో ఓ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కబూతర్‌ఖానాలో విధులు నిర్వహిస్తున్నో బాలేశ్వర్‌గా గుర్తించారు. తెల్లవారుజామున గన్‌తో కాల్చుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వర్ ఆత్మహత్యకు గాల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మిపూర్ వాసి అని పోలీసులు తెలుపారు.

Tags:    

Similar News