Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం
Revanth Reddy: రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు తరలివచ్చి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపుతున్నారు. అంతేకాకుండా వివిధ నియోజకవర్గాలకు చెందిన పలువురు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరారు.