Venkatreddy Komatireddy: కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతోంది
Venkatreddy Komatireddy: ఇకపై మీరే నాపిల్లలు
Venkatreddy Komatireddy: కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతోంది
Venkatreddy Komatireddy: ప్రజలు మార్పుకోరుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కాదు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని.. కాంగ్రెస్‌లో చాలా మంది చేరబోతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ నుంచి భారీ ఎత్తున సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరారు. నల్గొండ ప్రజల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్టు వెంకట్ రెడ్డి తెలిపారు. ఇకపై మీరే నా పిల్లలు అని వారి భవిష్యత్ కోసమే నల్గొండ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.