Kishan Reddy: సర్ధార్ వల్లభాయ్ గొప్పతనం చెబితే కాంగ్రెస్‌కు నచ్చదు

Kishan Reddy: సర్ధార్‌ వల్లభాయ్ పటేల్ గొప్పతనం చెబితే కాంగ్రెస్‌కు నచ్చదని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి‎.

Update: 2025-10-31 08:57 GMT

Kishan Reddy: సర్ధార్ వల్లభాయ్ గొప్పతనం చెబితే కాంగ్రెస్‌కు నచ్చదు

Kishan Reddy: సర్ధార్‌ వల్లభాయ్ పటేల్ గొప్పతనం చెబితే కాంగ్రెస్‌కు నచ్చదని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి‎. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించరని విమర్శలు చేశారు. రాజకీయాలకు అతీతంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలను పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మోడీ కృషిచేస్తున్నారని ఆయన ప్రస్తావించారు. 

Tags:    

Similar News