Chicken Biryani: బిర్యానీ తింటుండగా షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..

హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లోని బిర్యానిలో బొద్దింక కలకలం రేపింది.

Update: 2025-09-10 09:24 GMT

Chicken Biryani: హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లోని బిర్యానిలో బొద్దింక కలకలం రేపింది. ముషీరాబాద్ అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఓ యువకుడు బిర్యాని ఆర్డర్ చేసుకున్నాడు. బిర్యానిలో బొద్దిక రావడంతో ఇదేంటని రెష్టారెంట్ నిర్వాహకులను కస్టమర్లు ప్రశ్నించగా.. నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు. రెస్టారెంట్ యజమాని పోలీసులను పిలుపించుకొని తమను బయటకు వెళ్లమంటున్నారని తెలిపారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్ది చెప్పి పంపించారు.

Full View


Tags:    

Similar News