Revanth Reddy: మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Revanth Reddy: రుణమాఫీ చేశాం... హరీష్ రావు రాజీనామా చేయాలి
Revanth Reddy: మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Revanth Reddy: ఖమ్మం జిల్లా వేదికగా తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. మూడో విడత రుణమాఫీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం... హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే అమరవీరుల స్థూపం దగ్గర సవాల్ చేసినందుకు హరీష్ రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు సీఎం రేవంత్.