నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్
నల్లగొండ జిల్లా దేవరకొండలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు.
నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్
నల్లగొండ జిల్లా దేవరకొండలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. పోలీసు చర్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం పర్యటనకు వస్తే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసుల సహాయం కాలం గడుపుతుందని విమర్శించారు. అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.