Panchayat Elections: ఆసిఫాబాద్‌ జిల్లాలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

Panchayat Elections: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు..

Update: 2025-12-06 06:51 GMT

Panchayat Elections: ఆసిఫాబాద్‌ జిల్లాలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌

Panchayat Elections: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు.. రవీంద్రనగర్ వన్ వీధుల గుండా రవీంద్రనగర్ టు వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుంచి ఛత్రపతి శివాజీ చౌరస్తా వరకు ప్రత్యేక బలగాలతో ప్లాగ్ మార్చ్ చేపట్టారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని సీఐ సంతోష్ కుమార్ సూచించారు. పార్టీలు బలోపేతం చేసిన అభ్యర్థుల మధ్య గొడవలు, వ్యక్తిగత దూషణలు లేకుండా.. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

Tags:    

Similar News