వనస్థలిపురంలో చైన్‌ స్నాచింగ్‌.. మూడు తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిన దుండగులు

Hyderabad: పాలప్యాకెట్‌ కోసం బయటకు వచ్చిన మహిళ మెడను నుంచి.

Update: 2023-07-04 05:40 GMT

వనస్థలిపురంలో చైన్‌ స్నాచింగ్‌.. మూడు తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిన దుండగులు

Hyderabad: పోలీసులు చైన్ స్నాచింగ్స్ జరగకుండా ఎంత కట్టడి చేసిన కానీ స్నాచింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఒంటరిగా వెళ్తున్న మహిళల మంగళ సూత్రాలు స్నాచర్ల ఎదేచ్చగా దోచుకెళ్తున్నారు. తాజాగా వనస్థలిపురం సచివాలయ నగర్ కాలనీ సృజన అనే మహిళల పాలప్యాకెట్ కోసమని దుకాణానికి వెళ్లి వస్తుండగా ..బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలో నుండి మూడు తులాల పుస్తెలతాడును లాక్కొని వెళ్లారు. మహిళ ఒక్కసారిగా అరవడంతో బైక్ పై వచ్చిన ఇద్దరు స్నాచర్లు పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News