Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించనున్న కేంద్ర బృందం
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ అమలు
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించనున్న కేంద్ర బృందం
Medigadda Barrage: నేడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌ను కేంద్ర జల సంఘం బృందం పరిశీలించనుంది. కేంద్ర బృందం పరిశీలన నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. కేంద్ర జల సంఘం సభ్యుడు అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ ప్రాజెక్ట్‌ను పరిశీలించి.. రాష్ట్ర అధికారులతో భేటీ కానుంది.