Hyderabad: హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Hyderabad: వేగంగా వచ్చి అదుపు తప్పి హుస్సేన్ సాగర్ లో దూసుకెళ్లిన కారు

Update: 2023-07-30 11:04 GMT

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Hyderabad: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌లో అదుపుతప్పి రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ఎయిర్‌ బెలున్స్‌ తెరచుకోవడంతో అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. కాగా ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది.

Tags:    

Similar News