ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య..ర్యాగింగ్ కారణమా

Engineering Student Dies: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

Update: 2025-09-22 05:23 GMT

Engineering Student Dies: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకి చెందిన సాయి తేజ, నారపల్లిలోని సిద్ధార్ధ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఇంజినీరింగ్ కళాశాలలో సీనియర్లు సాయి తేజని ర్యాగింగ్ చేయడంతో.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు తెలిపారు. కళాశాల యజమాన్యం పోలీసులకు సమాచరం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News