Nandipet: ఘనంగా బీజేపీ 47వ ఫౌండేషన్ డే
Nandipet: నందిపేట మండల కేంద్రంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
Nandipet: ఘనంగా బీజేపీ 47వ ఫౌండేషన్ డే
నందిపేట్ న్యూస్: భారతీయ జనతా పార్టీ నందిపేట మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 47. వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించి. పార్టీ జెండాను నందిపేట్ బిజెపి మండల అధ్యక్షులు పటేళ్ల రాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీ నాగ సురేష్. జిల్లా టెలికం అడ్వైజర్ నెంబర్ పెయింటర్ రాజు, మండల ప్రధాన కార్యదర్శులు కస్తూరి గంగాధర్, సిరిపురం రవీందర్, మండల ఉపాధ్యక్షుడు గద్దె రవి, ఎస్సీ మో ర్ఛ అధ్యక్షులు గంధం గంగాధర్, ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు మాంతం మల్లయ్య, సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్, ఇస్సపల్లి నరేందర్, కొందపురం భోజన్న,
నాగుల భోజన్న, వేంపల్లి శ్రీనివాస్ గౌడ్, మంద దేవన్న, సకినం రమేష్, గాండ్ల నర్సాగౌడ్, సాగర్, మీసేవ జనార్ధన్, వార్డ్ మెంబర్ చింత శ్రీనివాస్,బూత్ అధ్యక్షులు హరీష్ గౌడ్, రతన్, కోహినూర్ అనిల్, ఎర్రం లింగం, ముత్యం, రాజమోహన్, పార్టీ కార్యకర్తలు సుధాకర్, శ్రీను, శ్రీకాంత్, నారాయణ వాల్ గోట్ రాజు, నాలేశ్వర్ గంగన్న, మోహన్. సుధీర్ మొదలైన కార్యకర్తలు ఇట్టి ప్రోగ్రాం లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.