Veljal: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే భరోసా!
Veljal: వెల్జాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
Veljal: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే భరోసా!
Veljal: వెల్జాల్ గ్రామంలో మంద సుమిత్ర రాములు, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు*రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం *వెల్జాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఈరోజు మంద సుమిత్ర రాములు గారి ఇంద్రమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంద సుమిత్ర దంపతులకు ఎమ్మెల్యే గారు నూతన వస్త్రాలు సమర్పించారు అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యే గారిని స్థానిక నాయకులను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పినారు.
అనంతరం వెల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకుని ఆలయ అభివృద్ధి కోసం *టూరిజం శాఖ నుండి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చేయించిన ప్రొసీడింగ్ ఆలయ ధర్మకర్త జి శ్రీనివాస్ మూర్తి గారికి గ్రామస్తులు నాయకుల సమక్షంలో అందించడం జరిగింది. అనంతరం వెల్జాల్ మాదయ పల్లి, చౌదర్ పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయని చెక్కులను అందించడం జరిగింది. అనంతరం మండల కాంగ్రెస్ మైనార్టీల అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారి జన్మదిన సందర్భంగా శాలువాతో సన్మానించి కేక్ కటింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత నరసింహా ముదిరాజ్, కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ వినీల సంజీవ్ యాదవ్,
తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చర్ల వెంకట్ రెడ్డి అజీమ్, డిసిసి కార్యదర్శి రవీందర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లట్టుపల్లి రమాదేవి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నకేశవులు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, నాయకులు ఏ అంజయ్య గౌడ్ పి రమేష్ యాదవ్ బి నర్సింలు అజీజ్ రేణు రెడ్డి, ప్రదీప్ రెడ్డి, మెరిగె గోపాల్, ఏ శ్రీనివాస్ గౌడ్,జోగు రమేష్, సి ఆంజనేయులు టి భాస్కర్, ఏ .రాజేందర్ రెడ్డి, వి రాజు, నరసింహారెడ్డి, జూలపల్లి శ్రీను, నాగేష్, లింగం యాదవ్, పి విష్ణు తదితరులు పాల్గొన్నారు.