Secunderabad: కంటోన్మెంట్ బోర్డుకు నిధుల వేట!
Secunderabad: కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన రూ. 1200 కోట్ల ఆర్మీ సర్వీస్ చార్జీలను కేంద్రం వెంటనే చెల్లించాలని ఎమ్మెల్యే శ్రీగనేష్ డిమాండ్ చేశారు.
Secunderabad: కంటోన్మెంట్ బోర్డుకు నిధుల వేట!
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావలసిన 12 వందల కోట్ల రుపాయలు ఆర్మిసర్విస్ చార్జీలను కేంద్రం వెంటనే చెల్లించలని..రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలను ఇప్పించే భాద్యత తమదంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగనేష్ స్పష్టం చెశారు.కంటోన్మెంట్ బోర్డుకు రావలసిన ట్రాన్స్ ఫార్స్ రిజిస్టేషన్ చార్జీలను తెలంగాణ ప్రభుత్వ ఎర్పాటు అనంతరం రాష్ట్ర ఖాతలో జమ అయ్యేలా జీఓ ను జారీ చెసింది.
దీంతో ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వన్ని టిపిటి బకాయిల ఓత్తిడి చెయవలసిన పరిస్థితి వచ్చింది..ఈ పద్దతి మారలంటూ నేడు కంటోన్మెంట్ బోర్డులో ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి..టిపిటి బకాయిలు నేరుగా కంటోన్మెంట్ బోర్డు ఖాతలో పడేలా నిర్ణయం తీసుకున్నారు.ఇది శుభపరిణామం అని..ఇక మా కంటోన్మెంట్ లో జరిగే రిజిస్టేషన్ లో బోర్డు ఖాతలో పడేలా ప్రభుత్వం సహకరించలంటూ నామినేట్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ స్పష్టం చెయగా..అదే మాదిరిగా ఆర్మి సర్విస్ చార్జీల విషయంలో కూడ బోర్డు సమావేశం పెట్టి,తీర్మాణం చెయలంటూ ఎమ్మెల్యే శ్రీగనేష్ డిమాండ్ చెశారు.