YS Sharmila Arrest: పోలీసుల తీరును ఖండించిన బ్రదర్ అనిల్..
Brother Anil: వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల అరెస్టును ఖండించారు ఆమె భర్త బ్రదర్ అనిల్.
YS Sharmila Arrest: పోలీసుల తీరును ఖండించిన బ్రదర్ అనిల్..
Brother Anil: వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల అరెస్టును ఖండించారు ఆమె భర్త బ్రదర్ అనిల్. అమెను పరామర్శించేందుకు SR నగర్ పీఎస్ కు వెళ్లిన ఆయనను పోలీసులు అనుమతించకపోవడంపై సీరియస్ అయ్యారు. ఇది అక్రమ అరెస్టులన్న ఆయన.. ప్రజాస్వామ్య బద్దంగా పాదయాత్రలు చేస్తుంటే రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర చేయడం తప్పా? అని బ్రదర్ అనిల్ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని బ్రదర్ అనిల్ అన్నారు. ఇక షర్మిలను పరామర్శించేందుకు వస్తుండగా విజయమ్మను అడ్డుకోవడం సరికాదన్నారు.