Etela Rajender: కేసీఆర్ ను ఓడించకపోతే నా జన్మ వృథా
Etela Rajender: సీఎం బానిసలతో తిట్టించి...సంబరపడుతున్నారని మండిపాటు
Etela Rajender: కేసీఆర్ ను ఓడించకపోతే నా జన్మ వృథా
Etela Rajender: సీఎం కేసీఆర్‌కు తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేక బానిసలతో తిట్టించి సంబర పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చర్చకు సిద్ధమాని సవాల్ విసిరినా సమాధానం లేదని చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యే నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్‌ని ఓడించాలన్న ఈటల కేసీఆర్ ను ఓడించకపోతే తన జన్మ వృథా అన్నారు.