తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: దేశంలోనే మొదటిసారిగా రైతులకు... ఉమ్మడి ఏపీలో ఉచిత కరెంట్ ఇచ్చాం

Update: 2023-07-12 09:46 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: ఉచిత కరెంట్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్ హక్కన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తిరుమల శ్రీవారిని ఈరోజు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. దేశంలో ఉచిత కరెంట్‌పై ఏవ్వరూ ఆలోచన చేయని రోజుల్లోనే..ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంట్ అందజేశాని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.

Tags:    

Similar News